తండ్రికి తగ్గ తనయుడుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారు. ప్రజా సంక్షేమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను మరింత ముందుకు తీసుకువెళుతూ సంక్షేమ పథకాల అమలులో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోని పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్యను అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి ఫీజు రియంబర్స్మంట్ పథకం ప్రవేశపెట్టారు. దేశంలోనే ఈ తరహా పథకం అమలు చేసిన ఘనత వైఎస్‌కు దక్కుతుంది. ఇప్పుడు […]