కరోనాకు మందు లేదు…వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకి మరణంతో పోరాడుతున్న వ్యక్తుల చికిత్స కోసం వాడుతున్న పద్ధతి ప్లాస్మా థెరపీ. గత రెండు రోజుల క్రితం భారత్లో కూడా నలుగురు కరోనా బాధితులు ఈ చికిత్సా విధానం ద్వారా కోరుకున్నట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కానీ తాజాగా పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ఆరోగ్యశాఖ సంచలన ప్రకటన చేసింది. ప్లాస్మా థెరపీ నిర్ధారిత చికిత్స విధానం కాదని, […]