1995. కన్నడలో దేవరాజ్ హీరోగా రూపొందుతున్న ‘సర్కిల్ ఇన్స్ పెక్టర్’ షూటింగ్ జరుగుతోంది. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు నేతృత్వంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయి కుమార్ చనిపోయే సీన్ షూట్ చేస్తున్నారు. అప్పటికే మంజు తన దర్శకత్వ తెరంగేట్రం కోసం డేవిడ్ అనే రచయిత రాసిన కథతో ‘పోలీస్ స్టోరీ’ టైటిల్ పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. తమ బడ్జెట్ కు తగ్గ కథానాయకుడి కోసం వెతుకుతున్నారు. ముందు స్టార్స్ తో తీద్దాం అనుకుంటే రెమ్యునరేషన్ కే డబ్బులన్నీ […]