మాటిచ్చాడంటే.. చేస్తాడంతే.. విశ్వసనీయతకు మారుపేరులా నిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాట చెప్పారంటే… అది చెప్పిన సమయానికి పూర్తవ్వాల్సిందే. అందుకే జగన్కు ఈ పేరు. ప్రతిపక్షాలు కూడా మాట ఇచ్చాడు కదా.. తప్పాడు.. అంటూ ఆయన విశ్వసనీయతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయంటే ఆ మాటకు ఎంత బలం ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ మాట ఇస్తే.. చేస్తారని మరో సారి రుజువైంది. వివిధ కారణాల వల్ల గత నెలలో పింఛన్లు ఆగిపోయిన వారికి ఈ నెల […]