పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ ఇచ్చాక చేస్తున్న సినిమాల తాలూకు అప్ డేట్స్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకేసారి మూడు ప్రకటించడంతో రెండేళ్లలో తమ హీరోని అన్నిసార్లు చూసుకోవచ్చన్న ఉత్సాహం వాళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పింక్ రీమేక్ ఎలాగూ చిన్న బడ్జెట్ అందులోనూ చూసిన కథే కాబట్టి దాని మీద భారీ అంచనాలు లేవు కానీ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా మీదే హైప్ ఎక్కువగా ఉంది. తెలంగాణా పోరాట […]
ఒరిజినల్ హిందీ వెర్షన్ లో అమితాబ్ కు హీరోయిజం చూపించే పార్ట్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏమి ఉండవు. కానీ అజిత్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వినోత్ చేసిన కొన్ని కీలక మార్పులు మార్కెట్ పరంగానూ అభిమానుల అంచనాల పరంగానూ బాగా వర్కవుట్ అయ్యాయి. అందుకే బోనీ కపూర్ తో చర్చించిన దిల్ రాజు దర్శకుడు వేణు శ్రీరామ్ లు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది మార్పులు ఉన్నప్పటికీ ముఖ్యమైన సోల్ మాత్రం […]