రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం లోకంలో వింత కాదు కొత్త అంతకంటే కాదు. మాములుగా అదసలు న్యూసే కాదు. కానీ సెలబ్రిటీల విషయంలో అలా ఉండదుగా. సీనియర్ నటుడు నరేష్ గత కొంత కాలంగా నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న సంగతి ఓపెన్ సీక్రెట్. దీని మీద పెద్ద రచ్చ జరిగింది. మాజీ భార్య హోటల్ రూమ్ దాకా వెళ్లి మీడియా సాక్షిగా ఇద్దరినీ పట్టేసుకోవడం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. గత […]