కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో అనేక చోట్ల భిన్నమైన అనుభవాలున్నాయి. ఒక్కో దేశం, ఒక్కో రాష్ట్రం ఈ మహమ్మారిపై పోరాటంలో ఒక్కో రకమైన అనుభవాలతో ముందుకు సాగుతున్నాయి. అనేక దేశాలు విజయాలు సాధించాయి. వియత్నాం వంటి చిన్న దేశాల విజయం విశ్వమంతా స్ఫూర్తినిస్తుంటే మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలు, గోవా వంటి వాటితో పాటుగా కేరళ అనుభవం అందరికీ ఆదర్శనీయంగా కనిపిస్తోంది. ఇక ఏపీలోని ప్రకాశం జిల్లాలో కూడా వైరస్ వ్యాప్తి నియంత్రణలోనూ, రోగులకు తగిన చికిత్స […]