నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్/జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) – ఈ పదం వినగానే ఎవరికైనా అర్ధమయ్యేది దేశవ్యాప్తంగా ఉన్న అందరి పేర్లు, వివరాలు నమోదు చేసే జాబితా. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వచ్చి వివరాలు తీసుకుని తయారు చేసే జాబితా లాంటిదే ఇది కూడా అన్నది చాలా మందికి అనిపించే విషయం. కానీ నిజానికి ఇది చాలా భిన్నమైనది, దీని మూలాలు తెలుసుకోవాలంటే కొన్ని దశాబ్దాలువెనక్కు వెళ్ళాలి. 1951లో దేశవ్యాప్తంగా జనాభా […]