కరోనాతో మరో అధికార పార్టీ నేత ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు, 6వ డివిజన్ కార్పొరేటర్ పాదర్తి రమేష్ గాంధీ ఈ రోజు మృతి చెందారు. ఇప్పటికే కరోనా వల్ల అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతి ఎంపీ బల్లిదుర్గా ప్రసాద్, ఎమ్మెల్సీ చల్లా రామకృస్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ అభ్యర్థి యర్రబోతుల వెంకారెడ్డిలు కరోనాతో మృతి చెందగా.. తాజాగా గుంటూరుకు కాబోయే మేయర్ పాదర్తి రమేష్ గాంధీని కరోనా […]