అమరావతి భూ దందాలో ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది. సీఐడీ దర్యాప్తుతో అక్రమార్కుల వెన్నులో వణుకుపుడుతోంది. రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే అక్కడ భూములు కొన్న వారి జాబితాలో అనంతపురం పేదలు చేరారు. సీఐడీ చేస్తున్న దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు అనంతపురం జిల్లా కనగానపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రికార్డులు పరిశీలించారు. అమరావతిలో మాజీ మంత్రి పరిటాల సునీత భూములు కొనుగోలు చేశారని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదకలో వెల్లడైంది. […]
అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేండింగ్‌పై రోజులు గడిచేకొద్దీ ఒక్కొక్క నిజం వెలుగులోకి వస్తోంది. ఈ వ్యవహారంలో దృష్టి పెట్టిన సీఐడీ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే దాని చుట్టు పక్కల గ్రామాల్లో 4,070 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేశారంటూ.. మంత్రి వర్గ ఉప సంఘం నిర్వహించిన ప్రాథమిక విచారణలో తేలిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని బినామీల […]
అమరావతి లో జరిగిన భూ బాగోతంలో దోపీడిదారులకు ఉచ్చు బిగిస్తోంది. ఇన్సైడర్పై ఇటీవల దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై ఇప్పటికే మాజీ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులపై కేసులు నమోదు చేసింది. తాజాగా ఈ రోజు మరో ఏడుగురుపై కేసులు నమోదు చేసింది. అబ్ధుల్ జమేదార్, పొలినేని కొండలరావు, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహారావు, భూక్యా నాగమణి తదితరులపై కేసులు నమోదు చేసింది. వీరందరూ తెల్లరేషన్ కార్డుల ద్వారా అమరావతిలో భూములు […]