ఒకపక్క సినిమాలేమో వారం వారం కనీసం అయిదారు క్రమం తప్పకుండ విడుదలవుతూనే ఉన్నాయి. కానీ థియేటర్లు మాత్రం వెలవెలబోతున్నాయి. చాలా చోట్ల కనీసం కరెంటు చార్జీలు కూడా రాబట్టలేని దీని స్థితిలో యాజమాన్యాలు స్టార్ హీరోల చిత్రాల కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా నవంబర్ మరీ నీరసంగా సాగి ఒక్కటంటే ఒక్కటి గట్టిగా చెప్పుకునే హిట్టు లేక అలో లక్ష్మణా అని అరిపించేసింది. మొదటి వారంలో వచ్చిన మంచి రోజులు వచ్చాయి ,మీద […]