ఎన్నికలకు ముందు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన బీసీ సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్, ఎన్నికల సభల్లో బీసీలకు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. బీసీ సంక్షేమం కోసం 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఈ రోజు బీసీ ప్రజా ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ నెలాఖరు లోపు 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి చైర్మన్లు, […]