నిత్యా మీనన్ త్వరలో ప్రముఖ మలయాళ హీరోతో పెళ్లి చేసుకోబోతోందని టాలీవుడ్ , మాలీవుడ్‌లో గట్టిగా ప్రచారం మొదలైంది. సినిమా సర్కిల్స్ ఇది నిజమేనని అంటున్నాయి. సినిమాల్లోకి రాకముందే, టీనేజర్ గా ఉన్నప్పటి నుంచే, స్టార్‌తో స్నేహంగా ఉందని, చివరికి ఆ సంబంధం ప్రేమగా మారిందన్నది ఆమె సన్నిహితుల మాట. మరి నిత్య ప్రేమికుడు ఎవరు? నిత్యకాని, ఆమె వ్యక్తిగత సిబ్బందికాని బైటపెట్టడంలేదు. హింట్ ఏంటంటే, అతను మాలీవుడ్‌లోని అతిపెద్ద స్టార్లలో ఒకడు. ఇద్దరూ రెండు కుటుంబాలకు […]