నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు చెల్లదంటూ సెర్బియా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు సెర్బియా పోలీసులు ఆయనను విడుదల చేశారు. దీంతో సుమారు 8 నెలలుగా సెర్బియాలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ఎట్టకేలకు హైద్రబాద్ చెరుకున్నారు. అయితే కరోనా వైరస్ ప్రపంచం అంతా తీవ్రంగా వ్యాపించిన నేపద్యంలో ఆయనను క్వారంటైన్ శిబిరానికి తరలించారు 14 రోజుల వైద్య పరీక్షల తరువాత వైరస్ రిజల్ట్ నెగిటివ్ రిపోర్ట్ తో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. వివాదం నేపద్యం:- ప్రకాశం […]