వివాదాల సుడిలో చిక్కుకొని చాలా ఏళ్లుగా కదలిక లేకుండా నిలిచిపోయిన నేరడి బ్యారేజి ప్రాజెక్టు పై సీఎం జగన్ చొరవతో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఒడిశా సహకారం కావాలని, దీనిపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు సీఎం జగన్ లేఖ రాయడం ద్వారా చొరవ చూపించారు. చర్చలకు సిద్ధం.. ఒడిశా అభ్యంతరాల కారణంగా నిలిచిపోయిన నేరడి బ్యారేజి నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలన్న లక్ష్యంతో ఒడిశాతో చర్చలకు […]