అనూహ్య రీతిలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జ్ఞాపకాలను అభిమానులే కాదు సినీ ప్రేమికులు కూడా మర్చిపోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఇంకా ఆ ఘటనకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్, కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ తదితరుల మీద నెటిజెన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అంతే కాదు సుశాంత్ కు మద్దతుగా పైన చెప్పిన వాళ్ళ సినిమాలను, ఓటిటి రిలీజులను బ్యాన్ చేయాల్సిందిగా 2.5 […]