అందరూ ఊహించినట్లే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లే అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. రాష్ట్రంలో మొత్తం126 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఎన్డీయే, యూపీఏ కూటముల మధ్య తీవ్ర పోటీ జరిగింది. అయితే ప్రాథమిక ఫలితాల సరళిని బట్టి ఎన్డీయే వరుసగా రెండోసారి అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి 120 స్థానాల తొలి ఫలితాలు అందుబాటులోకి రాగా.. ఎన్డీయే 77, యూపీఏ 41, ఇతరులు రెండు స్థానాల్లో […]