ప్రస్తుతం నాగ చైతన్య, కృతిశెట్టి మంచి ఫామ్ లో ఉన్నారు. చైతూ లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. త్వరలోనే థ్యాంక్ యు సినిమాతో మరో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం దూత వెబ్ సిరీస్ చేస్తున్నాడు చైతూ. గతంలో నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెలుగు -తమిళ్ లో బై లింగ్వల్ సినిమాగా ఓ సినిమాని అన్నౌన్స్ చేశారు. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం […]
దర్శకుడు వెంకట్ ప్రభుది విలక్షణ శైలి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ లో సినిమాలు తీయకపోయినా ఆయన టేకింగ్ మాస్ ని సైతం విపరీతంగా మెప్పిస్తుంది. దానికి ఉదాహరణ అజిత్ గ్యాంబ్లర్, శింబు మానాడు.కొన్ని డిజాస్టర్లు కూడా ఉన్నాయి లెండి. ప్రస్తుతం ఈయన నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. ఇవాళే అఫీషియల్ గా ప్రకటించారు. దానికన్నా పెద్ద విశేషం ఇళయరాజాతో పాటు వారి అబ్బాయి యువన్ శంకర్ రాజా […]