నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 106కి టైటిల్ దాదాపు ఖరారైనట్టుగా తెలిసింది. లాక్ డౌన్ కన్నా ముందే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ మూవీకి కరోనా వల్ల పెద్ద బ్రేక్ పడింది. దీని కోసమే ప్రత్యేకంగా తన వేషభాషల్లో మార్పు తెచ్చుకున్న బాలయ్య మళ్ళీ మేకోవర్ కోసం రెడీ అవుతున్నారు. జూన్ రెండు లేదా మూడో వారం నుంచి దీన్ని కొనసాగించే అవకాశం ఉంది. తాజాగా టైటిల్ లీక్ కు సంబంధించిన […]