పాకిస్తాన్ కి సమాచారం అందిస్తున్నారన్న కారణంతో విజయవాడకు చెందిన ఏడుగురు నేవీ అధికారులని ఇంటిలిజెన్స్ అధికారులు అరెస్టు చేసారు. పాకిస్తాన్ చెందిన హవాలా వ్యాపారులతో సంబంధం కలిగి ఉన్నారని విజయవాడలో ఇంటిలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర నిఘా సంస్థతో కలిసి ఏపీ ఇంటిలిజెన్స్ డాల్ఫిన్ నోస్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. వీరితో పాటు మరికొందరు అనుమానితులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏడుగురు నేవి సిబ్బందితో పాటు ఒక హవాలా ఆపరేటర్ ని కూడా ఇంటిలిజెన్స్ […]