ఈ నెల 10న నందమూరి బాలకృష్ణ బర్త్ డే. 60వ వసంతంలోకి అడుగుపెట్టనుండటంతో అభిమానులు చాలా స్పెషల్ గా దీన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో చిరంజీవి సైతం ఇదే తరహాలో ఇండస్ట్రీ బిగ్ షాట్స్ ని పిలిచి గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఆ రోజు బాలయ్య ఫ్యాన్స్ కు ఓ అరుదైన కానుకను ఇవ్వబోతున్నారు వాళ్ళ అభిమాన హీరో. 2004లో బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో మొదలుపెట్టిన నర్తనశాల అందులో ద్రౌపదిగా నటిస్తున్న సౌందర్య […]
చిన్న హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఛలోతో ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ అందుకున్న యూత్ హీరో నాగ శౌర్య ఆ తర్వాత తన వయసుకు తగ్గ కథలు ఎంచుకోవడంలో చేసిన పొరపాట్ల వల్ల వరసగా అపజయాలు అందుకుంటూ వచ్చాడు. అందుకే కొంత గ్యాప్ తీసుకుని స్వంత బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో అశ్వద్ధామను నిర్మించాడు. తనే స్వయంగా కథను అందించడమే కాక రమణతేజ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ పెద్ద రిస్కే తీసుకున్నాడు. ఇప్పటికే ప్రమోషన్లో […]
https://youtu.be/