పక్క భాషలో ఏదైనా సినిమా సూపర్ హిట్ అయితే చాలు దాన్ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసి వెంటనే హక్కులు కొనుగోలు చేయడం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే అది మన నేటివిటీకి, హీరో ఇమేజ్ కి ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ముందుగానే అలోచించి నిర్ణయం తీసుకుంటే కోట్ల రూపాయల పెట్టుబడులు సేఫ్ అవుతాయి. లేదంటే నిర్మాత పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. 2004లో కన్నడలో సీనియర్ హీరోయిన్ […]