నిన్న పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు పోస్టర్ ని రిలీజ్ చేసిన వి టీమ్ ఇవాళ న్యాచురల్ స్టార్ నాని లుక్ ని విడుదల చేసింది. ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టుగా నాని ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం ఖరారయ్యింది. లుక్ లో కూడా అదే హై లైట్ చేశారు. కోరగా తిరిగిన మీసం, చేతి వెళ్ళ మధ్య కారుతున్న నెత్తురు, పదునైన కత్తెర, ఇంకా తన దాహం తీరలేదన్నట్టు ఉన్న నాను […]