కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసార 2 ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తూనే ఉంది. ఒకే రోజు వచ్చిన సీతారామం ప్రభావం, ఆపై వారం విడుదలైన కార్తికేయ 2లు కనక లేకపోయి ఉంటే దీని స్థాయి ఇంకా పెరిగేదన్న మాట వాస్తవం. ఇప్పటిదాకా పాతిక రోజులకు గాను 37 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమాకు జరిగిన థియేట్రికల్ బిజినెస్ కేవలం 16 కోట్లలోపే. అంటే కొన్నవాళ్లకు డబుల్ ప్రాఫిట్స్ […]
కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసార ఆశించిన దానికన్నా జెట్ స్పీడ్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా అతని కెరీర్ బెస్ట్ గా కొత్త రికార్డులు నెలకొల్పే దిశగా పరుగులు పెడుతోంది. సీతారామం సైతం పాజిటివ్ టాక్ తో పోటీ ఇస్తున్నప్పటికీ మాస్ ఆడియన్స్ పరంగా సపోర్ట్ బింబిసారకే ఎక్కువగా ఉంది. అందులోనూ పిల్లలను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా దట్టించడంతో ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు వచ్చేసింది. కేవలం […]
సక్సెస్ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి సినిమాలు చేసుకుంటూ వెళ్తూ మధ్యమధ్యలో హిట్లు కొడుతూ అలా నెట్టుకోస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త మూవీ బింబిసార విడుదలకు సిద్ధంగా ఉంది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా మల్లిడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భీమ్లా నాయక్ లో రానాకు జోడిగా నటిస్తున్న సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్. బాహుబలి రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన పోస్టర్ చాలా రోజుల […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/