జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి గుడికి సమీపంలోని నిర్జన ప్రదేశంలో ప్రభుత్వ వాహనం స్టిక్కర్ వేసున్న కారులో విదేశీ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన కేసులో.. ప్రధాన నిందితుడిగా అరెస్టైన సాదుద్దీన్ ను పోలీసులు మూడ్రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న సాదుద్దీన్ ను పోలీసులు రేపట్నుంచి మూడ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. తొలుత సాదుద్దీన్ ను ఏడ్రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. కోర్టు […]
ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారిగా వైఎస్ జగన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు హాజరైన నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అనేక అనుమానాలు, అంచనాలు పటాపంచలయ్యేలా ప్రశాంతంగా విచారణ ముగిసింది. ఉదయం 10:30 గంటల సమయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులతో కలసి సీఎం జగన్ నాంపల్లిలోని కోర్టుకు హాజరయ్యారు. ఈడీ కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. గతంలో తన […]