కరోనా వైరస్ బాధితులు రోజురోజుకీ పెరుగుతున్న వేల లాక్ డౌన్ నిబంధనలు పెంచుతూ , మరింత కఠినంగా అమలు పరుస్తున్న ప్రభుత్వం లాక్ డౌన్ అమలు పరచాల్సిన అధికారులకు పూర్తి స్వేచ్చని ఇచ్చినట్టు కనపడుతోంది . ఈ క్రమంలో లాక్ డౌన్ నిబంధనలు ఎవరైనా అధిగమిస్తే వారు ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ నాయకులైనా సరే చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొంటున్నారు . ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న […]