నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల అయినప్పటి నుంచి తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కుతూనే ఉన్నాయి. ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అయితే దానికి దీటుగా మాత్రం ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు మాత్రం ప్రచారం చేయకపోవడం ఇక్కడ కొసమెరుపు. దీని వెనక కూడా రాజకీయ వ్యూహంలో గమనార్హం. ఈనెల 17న సాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. 15 […]
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇక్కడ ఇక్కడ గెలుపోటములు కుల రాజకీయాల పై ఆధారపడడం తో అన్ని రాజకీయ పార్టీలు కులాలపై దృష్టి సారించాయి. మొన్నటి ఎంఎల్ సి ఎన్నికల్లో గెలుపొందిన టిఆర్ఎస్ ఇప్పుడు దూకుడుగా ఉంది. ఇప్పుడు అదే పంధాలో సాగర్ ఎన్నికల్లో కూడ విజయం సాధించాలని ఎత్తుగడలు వేస్తోంది. దుబ్బాక, జి ఎచ్ ఎం సి ఎన్నికల ఫలితాల తర్వాత ఎంఎల్ సి ఫలితాలు టిఆర్ ఎస్ కు చాలా బూస్టింగ్ ఇచ్చాయి […]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ కొద్దిసేపటి క్రితం పూర్తయింది. ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 77 మంది 128 నామినేషన్లు దాఖలు చేయగా.. ఈ రోజు వాటన్నింటినీ రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. 77 మంది అభ్యర్థుల్లో 17 మంది నామినేషన్లు తిరష్కరణకు గురయ్యాయి. ఇందులో బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి నివేదితా రెడ్డితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సహా స్వతంత్రులు 15 మంది ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానా […]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఏకంగా 128 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజైన మంగళవారం 58 మంది 105 సెట్ల నామినేషన్లు వేశారు. మొత్తంగా 77 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, బీజేపీ అభ్యర్థి రవి కుమార్ నాయక్ ఉన్నారు. 77 మంది అభ్యర్థుల్లో 17 మంది నామినేషన్లు తిరష్కరణకు గురయ్యాయి. ఇందులో బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి నివేదితా రెడ్డితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సహా స్వతంత్రులు […]
ఎన్నికలంటే ఓ కోలాహలం. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచీ నామినేషన్ దాఖలు, ప్రచారం, పోలింగ్, ఫలితాలు.. ఇలా ప్రతి దశలోనూ ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్నాయంటే.. పోటీ చేసే అభ్యర్థులే కాదు.. ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలకు చేతి నిండా పని. ఆ నియోజకవర్గ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ప్రజలు కూడా ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానా […]
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇక్కడినుంచి ఎన్నికల బరిలో జనసేన దిగనుంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం సంకేతాలు ఇచ్చింది. ఇక్కడ ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేసింది. సాగర్తోపాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయనుంది. అక్కడ అలా.. ఇక్కడ ఇలా..? రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. జనసేన […]