విజయవాడ దుర్గమ్మ దేవాలయం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నాగవరలక్ష్మీ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె కారులో మద్యం బాటిళ్లు అక్రమంగా తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగం నిన్న బుధవారం పట్టుకుంది. ఆ సమయంలో ఆమె కారులో లేరు. కారు డ్రైవర్ సహా పలువురును పోలీసులు అరెస్ చేశారు. కారు తనదేనని ఒప్పుకున్న నాగవరలక్ష్మీ.. డీజిల్ నింపేందుకని కారు తీసుకెళ్లినడ్రైవర్ ఇలాంటి పని చేస్తాడని ఊహించలేకపోయానని పేర్కొంది. అయితే ఈ వ్యవహారంలో ఆమె పాత్ర లేకపోయినా […]