గుంటూరు జిల్లాలో వెనుకబడిన పలనాడుతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు రైలు మొహం ఎరుగని ప్రజలు ఎప్పటి నుండే ఎదురు చూస్తున్న ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గానికి ఈసారి కేంద్రబడ్జెట్ లో 1,918 కోట్లు కేటాయించారు. 308 కిలోమీటర్లు కొత్తగా నిర్మాణం జరుగుతున్న ఈ మార్గం మొత్తం అంచనా వ్యయం 2,289 కోట్లు. కాగా ఇప్పటికే గత బడ్జట్ల లో కేటాయించిన దానిలో ఇప్పటికే 700 కోట్లరూపాయలు ఖర్చు […]