డిజైనర్ నచికేత్ బార్వేకి డిజైనర్ మహర్ధశ నడుస్తోంది. తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్ (Tanhaji: The Unsung Warrior) చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌గా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. అజయ్ దేవగన్ సినిమా మరో రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం(Best Popular Film)తోపాటు ఉత్తమనటుడి నటుడు (అజయ్ దేవగన్) అవార్డుకూడా దక్కింది. తాన్హాజీకి డైరెక్టర్ ఓం రౌత్(Om Raut). ఇప్పుడు అదే రౌత్ ప్రభాస్, సైఫ్ అలీఖాన్ కృతి సనన్ నటించిన […]