ఏడాది ఏదైనా మొదటి నెల వచ్చే సినిమా రిలీజులు ప్రత్యేకతను ఆసక్తిని కలిగి ఉంటాయి. సంక్రాంతి పండగ ఉండటం ప్రధాన కారణం అయినప్పటికీ ప్రతిసారి ఆ సెంటిమెంట్ హిట్ ఇస్తుందన్న గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు ఊహించని ఫలితాలు దక్కుతాయి. ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళదాం. 2005. పవన్ కళ్యాణ్ ‘బాలు’ మీద మాములు అంచనాలు లేవు. ఇండస్ట్రీ హిట్ తొలిప్రేమ ఇచ్చిన దర్శకుడు కరుణాకరణ్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ ఊహలకు రెక్కలు లేకుండా పోయాయి. అశ్వినిదత్ […]