ఒకే రోజు ఫాదర్స్ డే, మ్యూజిక్ డే, యోగా డే అన్నీ కలిసి కట్టుగా వస్తే దేని గురించి రాసేది? అన్నింటిని కలిపి రాసేస్తే ఒక పనై పోతుంది. మా నాన్నతో నాకేం పెద్ద అనుబంధం లేదు. నాకే కాదు, నా జనరేషన్, అంతకు ముందు తరాల వాళ్లకి కూడా నాన్నంటే ఒక భయం మాత్రమే. దీనికి కారణం ఇప్పటిలా స్కూళ్లకి తీసుకెళ్లి వదలడం, ఇంట్లో ప్రేమగా హోంవర్క్ చేయించడం ఇవన్నీ లేని కాలం. నాన్న ఇంట్లో […]