75 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్లో ఉన్నారు… మీరు చదువుతున్నది నిజమే. ఈ మాటలు సరదాగా ఓ సామాన్య వ్యక్తి అన్నది కాదు. టీడీపీ నేత, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య చాలా సీరియస్గా పై విధంగా ప్రకటన చేశారు. మండలి రద్దు వార్తల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీలు వైఎస్సార్సీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి ఇప్పటికే ఇద్దరు దూరమయ్యారు. దాదాపు పది […]