కరోనా సెకండ్ వేవ్ అన్ని వర్గాలనూ కలవరానికి గురి చేస్తోంది. కరోనా బారిన పడుతున్న రాజకీయ నాయకుల జాబితా పెరుగుతోంది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా మారుతోంది. ఇటీవల టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (66) కరోనాతో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. జనసేన అధ్యక్షుడు కూడా కరోనా బారిన తన ఫామ్ హౌస్ లోనే చికిత్స పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో మరి కొంత మంది నాయకులు కూడా మహమ్మారి బారిన పడ్డారు. […]