మాజీ ఎమ్మెల్యే , సీనియర్ నేత తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి జరగడం సంచలనంగా మారింది. అది కూడా ఆయన సొంత నియోజకవర్గంలో జరగడంతో మరింత చర్చనీయాంశం అవుతోంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, పార్టీలు మారినా గట్టి పట్టున్న నేతగా గుర్తింపు ఉన్న త్రిమూర్తులకు కార్యకర్తల సమక్షంలోనే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం విశేషంగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవి, రామచంద్రాపురం ఎమ్మెల్యే సీహెచ్ వేణుతో కలిసి […]