గత సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమితో కోమాలోకి వెళ్లిపోయిన టీడీపీని బతికించుకునేందుకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇందుకు స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు ఒక అవకాశంగా తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయించడం ద్వారా గ్రామాల్లో వర్గాలు కొనసాగుతాయని, తద్వారా ఎప్పటిలాగే టీడీపీ వర్గం నిలబడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తొలి దశ పోరులో ప్రతి పంచాయతీలో నామినేషన్ వేయించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఏకగ్రీవాలు కాదు, […]