అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీతోనే సాధ్యమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్న మాటలు అతిశయోక్తిగా ఉన్నాయి.గతంలో 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణ ఎంతమేర చేశారు? హైదరాబాద్ తప్ప రాష్ట్రంలో ఏయే ప్రాంతాలను ప్రగతిపథంలో నడిపించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పాలనా వికేంద్రీకరణ కాదని..అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. పరిపాలనా విభాగాన్ని ఒకేచోట ఉంచి అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనేదే టీడీపీ లక్ష్యమని తెలిపారు. తాత్కాలిక కట్టడాలతో ప్రజాధనం […]