టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అన్ని ఫార్మెట్స్ లో గుడ్ బై చెప్పేశారు. 39ఏళ్ల వయస్సులో 23ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు చెప్పారు. భారత మహిళా క్రికెట్ లో చూస్తే మిథాలీ ముందు మిథాలీ తర్వాత అని కచ్చితంగా ఆచెప్పొచ్చు. మిథాలీ ఎన్నో రికార్డులని సాధించింది. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా, మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన కెప్టెన్ గా ఇలా చాలా […]