జూబ్లిహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ పై లైంగిక దాడి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసు తర్వాత.. భాగ్యనగరంలో నాలుగైదు అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. ఒక్క హైదరాబాద్ లోనే కాదు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మహిళలు, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా మధ్యప్రదేశ్ లో మరో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జూన్ 2న జరిగిన ఈ ఘటన.. బాలిక ఫిర్యాదుతో బయటికొచ్చింది. మైనర్ పై అత్యాచారం చేయడమే కాకుండా.. దానిని లైవ్ […]