జూబ్లిహిల్స్ అమ్నీషియా పబ్ లైంగికదాడి కేసులో.. రోజుకో సంచలన విషయం బయటకొస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. సాదుద్దీన్ మినహా మిగతా ఐదుగురు మైనర్లు కావడంతో జువైనల్ హోమ్ కు తరలించిన విషయం తెలిసిందే. వారిని కూడా కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతించాలని పోలీసులు పిటిషన్ వేశారు. తాజాగా బాధిత బాలిక మెడికల్ రిపోర్టును వైద్యులు పోలీసులకు అందజేశారు. ఆ రిపోర్టు చూసిన పోలీసులు ఖంగుతిన్నారు. లైంగికదాడి సమయంలో బాలికను తీవ్రంగా హింసించినట్లు మెడికల్ […]