రాజకీయాలకు కాదేదీ అనర్హం.. అన్నది అక్షరాలా రుజువవుతోంది. చావు, పుట్టుక, ఎండ, వాన, మతం, కులం, విందు, వినోదం… ఇలా ప్రతీదీ ఏపీలో పొలిటికల్ టాపిక్ గా మారుతోంది. భీమ్లానాయక్ సినిమానే తాజా నిదర్శనం. జగన్ సర్కారు నిబంధనల ప్రకారం.. అందరితోనూ నడుచుకున్నట్లే వ్యవహరించినా, అందులో హీరో పవన్ కళ్యాణ్ కావడంతో విపక్షాలకు కొత్తఅంశం దొరికింది. ప్రస్తుతం ఏపీలో జనసేన, బీజేపీ మిత్రపక్ష పార్టీలైనప్పటికీ ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ ఎక్కువగా బాధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. సినిమాని కూడా […]