రెండేళ్ల క్రితం వచ్చిన హిట్ ఫస్ట్ కేస్ పెద్దగా అంచనాలు లేకుండా మంచి విజయం సాధించింది. విశ్వక్ సేన్ ని కొత్త కోణంలో ఆవిష్కరించిన క్రైమ్ థ్రిల్లర్ అది. దానికి కొనసాగింపు ఉంటుందని ఫస్ట్ పార్ట్ లోనే కొన్ని క్లూస్ ఇచ్చి వదిలేసిన దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు సీక్వెల్ తో వచ్చారు. పేరుకి ఇది కేస్ 2 కానీ పూర్తిగా సంబంధం లేని కొత్త కథను తీసుకున్నారు. మేజర్ తో ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన […]