ప్రతి మనిషికీ తనను ప్రజలంతా గుర్తుంచుకోవాలని, తన గురించి గొప్పగా మాట్లాడుకోవాలని, ప్రజలందరిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆశ ఉంటుంది. రాజకీయనాయకులకైతే ఈ ఆశ మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ కొందరు మాత్రమే చరిత్రలో గొప్ప నాయకులుగా మిగిలిపోతారు. ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అలాంటి గొప్ప నాయకుల విగ్రహాలు మనం వీధుల్లో చూస్తూనే ఉంటాం.. కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం తాను చనిపోతే ప్రజలు గుర్తుంచుకోవాలని తన విగ్రహాలను తానే ముందుగానే చెక్కించుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడీ […]