పెళ్ళికి ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పినా, లేక ఏ ఇతర కారణమైనా, అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ఆర్య సమాజ్. సినిమాలు, నిజ జీవితంలో ప్రేమికులు తమ ప్రేమని నిలుపుకునేందుకు ఆర్య సమాజ్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు మాత్రం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహాలను ధ్రువీకరిస్తూ పత్రాలు జారీ చేసే హక్కు ఆర్యసమాజ్ కు లేదని, అందుకు నిర్ణీత అధికారులు ఉన్నారని ధర్మాసనం పేర్కొంది. న్యాయస్థానానికి నిజమైన సర్టిఫికేట్ మాత్రమే కావాలని స్పష్టం […]