కింగ్ నాగార్జునకు గత నాలుగేళ్లుగా టైం అంతగా కలిసి రావడం లేదు. 2016లో ఊపిరి సక్సెస్ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా ఏదీ పడలేదు. లాస్ట్ మూవీ మన్మధుడు 2 ఫ్లాప్ మాట అటుంచి విమర్శలు కూడా అందుకోవాల్సి వచ్చింది . అందుకే ఈసారి స్లో అండ్ స్టడీ సూత్రాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా డిఫరెంట్ రోల్ చేస్తున్న ఈ మూవీపై ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. లాక్ […]