బాక్స్ ఆఫీస్ దిగ్గజాల మధ్య అండర్ డాగ్ తరహాలో సైలెంట్ గా వస్తున్న ఎంత మంచివాడవురా ట్రైలర్ ని నిన్న జరిగిన వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా ఓ మోస్తరు అంచనాలే ఉన్న ఈ సినిమా మీద హైప్ పెంచడానికి ట్రైలర్ ఉపయోగపడిందని చెప్పాలి. కథ విషయానికి వస్తే పేర్లతో పిలవడానికన్నా బంధుత్వంతో పిలుచుకోవడాన్ని ఇష్టపడే ఓ యువకుడి ప్రయాణమే ఈ స్టోరీ. గోపి సుందర్ సంగీతం, రాజ్ […]