ఈ శుక్రవారం విడుదల కాబోతున్న మేజర్ మీద హైప్ పెరుగుతోంది. ప్రీ రిలీజ్ ప్రీమియర్ల కోసం అడవి శేష్ దేశం మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాడు. మహేష్ బాబు కూడా నిర్మాతల్లో ఒకరు కావడంతో ఆయనే స్వయంగా ప్రోమోల్లో నటిస్తూ బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకపోవడం వల్ల దేశభక్తిని ప్రేరేపించే విధంగా ఇందులో ఎలాంటి సందేశం ఉందో పబ్లిక్ కి చెప్పే విధంగా పబ్లిసిటీని ప్లాన్ చేశారు. నిన్న వైజాగ్ […]