అడివి శేష్ హీరోగా,సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మేజర్’. 26/11ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసి రిలీజ్ అయింది మేజర్. మహేశ్‌బాబు GMB ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్ ఏస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ సినిమాని నిర్మించగా […]