ఐసీసీ అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాకు బంగ్లాదేశ్ చేతిలో ఊహించని రీతిలో పరాభవం ఎదురయింది.ఏడు సార్లు ఫైనల్ మ్యాచ్ లు ఆడిన భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన ప్రతిసారీ ప్రపంచకప్ సాధించడంలో విఫలమయింది.ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో భారత్ పై గెలిచి తొలిసారి వన్డే క్రికెట్ లో ప్రపంచ కప్ గెలుచుకుంది.ఐసీసీ నిర్వహించే అత్యున్నత టోర్నీల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి. […]