బాక్స్ ఆఫీస్ వద్ద అల వైకుంఠపురములో జోరు తగ్గడం లేదు. నిన్నటితో పండగ సెలవులు పూర్తయిపోయి ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి బిజీగా మారిపోయినా బంటుగాడు మాత్రం ఇప్పట్లో తగ్గేది లేదంటున్నాడు. ఇంకా రెండు వారాలు పూర్తి కాకుండానే ఈ సినిమా సగర్వంగా మూడు మిలియన్ల మార్కు దాటేసింది. ఇంకో వారం పది రోజులు స్టడీ రన్ కొనసాగే అవకాశం ఉండటంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు ఖాయమయ్యాయి. Read Also: సామజవరగమానా – తప్పుని ఒప్పనుట తగునా ఇప్పటికే […]